భమిడిపాటి శరత్ జ్యోత్స్న
story

భమిడిపాటి శరత్ జ్యోత్స్న

Bhamidipati Sharath Jotshana

Various Writers

గళం: Bamidipati sharath jyoshna

భమిడిపాటి శరత్ జ్యోత్స్న గారు ఈ కాలపు శారదా శ్రీనివాసన్ గారు. ఒకప్పుడు ఆకాశవాణి శ్రోతలకు శారదా శ్రీనివాసన్ గారి గళం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వినిపించే సాహిత్యంతో స్టార్డం పొందినవారు శారదా శ్రీనివాసన్ గారు. మరి ఈ కాలపు శారదా శ్రీనివాసన్ గారు శ్రీమతి భమిడిపాటి శరత్ జ్యోత్స్న గారు. తెలుగులో చక్కని కథలు తమ గళం లో చదివి వినిపిస్తున్నారు. కథలు రాసిన రచయితలు వేరువేరు వ్యక్తులు కావచ్చు. కానీ గళం మాత్రం శరత్ జ్యోత్స్న గారే.

49 వినికిడులు

♡
రేటింగ్
షేర్ WhatsApp వ్యాఖ్యలు

ఆడియో

1 దాసరి సుబ్రహ్మణ్యం గారి పొగచూరిన బ్రతుకు 17:42
🔒