అల్లం శేషగిరిరావు
గళం: లక్ష్మణ శాస్త్రి
అల్లం శేషగిరిరావు తెలుగు సాహిత్యంలో అరుదైన వేట కథల దిట్టగా పేరుపొందిన ప్రముఖ కథారచయిత. మనిషి మనస్తత్వాన్ని, అడవిని, జంతు స్వభావాలను మేళవించి ఆయన రాసిన కథలు తెలుగు కథా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి
142 వినికిడులు
వెతకడానికి టైప్ చేయండి…