విను — WinU
స్వాగతం! 🙏
'విను' WinU యాప్‌కి మీకు సాదర స్వాగతం!
తెలుగు సాహిత్యపు కమ్మదనాన్ని, పసందైన కథలను, అలరించే నవలలను మళ్లీ ఒకప్పటి ఆకాశవాణి రేడియో జ్ఞాపకాలలా మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్న ప్రయత్నం.
ఇకపై మీ ఖాళీ సమయాల్లో, ప్రయాణాల్లో లేదా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే వేళల్లో... మన మాతృభాషలోని మధురమైన మాటలు మిమ్మల్ని అలరిస్తాయి. పుస్తకం పేజీలు తిప్పాల్సిన పనిలేకుండా, హాయిగా కళ్ళు మూసుకుని తెలుగు సాహిత్య లోతుల్లోకి జారుకోండి.
ఇప్పుడే వినడం ప్రారంభించండి:
- 🎭 తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కథలు, నవలలు
- 🪷 కవితలు మరియు పిల్లల కథలు
- 🎙️ సాహిత్య విశేషాలు తో పాటు మరెన్నో...
మీ వీనుల కు సాహిత్య విందుని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం!
హాయిగా వినండి... తెలుగు సాహిత్యంలో తేలియాడండి! 🌸
ఇప్పుడే వినండి