CSR Anjaneyulu  సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
podcast

CSR Anjaneyulu సి.ఎస్.ఆర్.ఆంజనేయులు

CSR Anjaneyulu సి.ఎస్.ఆర్.ఆంజనేయులు

KiranPrabha

<p>తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడు సి.ఎస్సార్. మాయాబజార్ లో శకుని, దేవదాసులో పార్వతి భర్త, పరమానందయ్య లో పరమానందయ్య, కన్యాశుల్కంలో రామప్ప పంతులు.... - ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రల్లో జీవించిన సి.ఎస్సార్ - అంతకు ముందు సినిమాల్లో కథానాయకుడు ఇంకా అంతకుముందు రంగస్థలం మీద ఆయన నటించని పాత్రలేదు. సి.ఎస్సార్ జీవితంలో ఆసక్తికరమైన సంఘటనల సమాహారం ఈ టాక్ షో.</p>

11 వినికిడులు

రేటింగ్
షేర్ WhatsApp వ్యాఖ్యలు

ఆడియో

1 CSR Anjaneyulu సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 36:05
🔒