Usulade Oka Jabilataa।A Novel By Nishigandha।ఉసులాడే ఒక జాబిలట।నిషిగంధ రచన। నవలా పరిచయం
podcast

Usulade Oka Jabilataa।A Novel By Nishigandha।ఉసులాడే ఒక జాబిలట।నిషిగంధ రచన। నవలా పరిచయం

Usulade Oka Jabilataa।A Novel By Nishigandha।ఉసులాడే ఒక జాబిలట।నిషిగంధ రచన। నవలా పరిచయం

KiranPrabha

<p>#kiranprabha #nishigandha #telugu 2008 జనవరి నుంచి 2008 డిసెంబర్ వరకూ కౌముది అంతర్జాలపత్రికలో ప్రచురితమైన నవల "ఊసులాడే ఒక జాబిలటా". రచయిత్రి ః నిషిగంధ. యదార్థ సంఘటనలకు నవలా రూపం. మనసుల్ని కదిలించే కథనం. సీరియల్ గా వచ్చినప్పుడే లక్షలాదిమంది పాఠకుల అభిమానాన్ని పొందింది. ఇటీవలే ప్రింట్ పుస్తకంగా కూడా వచ్చింది. ఈ టాక్ షోలో కిరణ్ ప్రభ , తనదైన కథనంతో, ఈ నవలను పరిచయం చేసి, విశ్లేషిస్తూ - ఈ నవల వెనుకనున్న ఆసక్తికరమైన వాస్తవ సంఘటనలను కూడా వివరించారు. Link to E-Book in Koumudi Library <a href='https://koumudi.net/books/usulade_jabilata_koumudi_novel.pdf'>https://koumudi.net/books/usulade_jabilata_koumudi_novel.pdf </a> Link to buy Print Book: https://www.amazon.in/dp/B0B6RGGR4Z/ref=cm_sw_r_apa_i_9KRKGMKQKFAB8P4VWQQE_0</p>

13 వినికిడులు

రేటింగ్
షేర్ WhatsApp వ్యాఖ్యలు

ఆడియో

1 Usulade Oka Jabilataa।A Novel By Nishigandha।ఉసులాడే ఒక జాబిలట।నిషిగంధ రచన। నవలా పరిచయం 54:53
🔒