కాపురమా? జైలా?-  జైలుకే సిద్ధమన్న ధీరవనిత- తరాలకు దారిచూపిన వైద్యురాలు।డాక్టర్ రుక్మాబాయి। Rukhmabai
podcast

కాపురమా? జైలా?- జైలుకే సిద్ధమన్న ధీరవనిత- తరాలకు దారిచూపిన వైద్యురాలు।డాక్టర్ రుక్మాబాయి। Rukhmabai

కాపురమా? జైలా?- జైలుకే సిద్ధమన్న ధీరవనిత- తరాలకు దారిచూపిన వైద్యురాలు।డాక్టర్ రుక్మాబాయి। Rukhmabai

Kiranprabha

145 సంవత్సరాల క్రిందట - పదకొండేళ్లకే బాల్యవివాహ బంధంలో చిక్కుకున్న రుక్మాబాయి, బలవంతపు దాంపత్యాన్ని ధైర్యంగా తిరస్కరించారు. భర్తతో జీవించడంకంటే జైలుశిక్షనైనా ఎదుర్కొంటానని ప్రకటించి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆమె న్యాయపోరాటం బాల్యవివాహం, మహిళల సమ్మతి, వ్యక్తిస్వేచ్ఛపై భారతదేశాన్ని ఆలోచింపజేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో వైద్యవిద్యను అభ్యసించి, భారతదేశపు తొలితరం వృత్తి వైద్యురాళ్లలో ఒకరిగా ఎదిగారు. బంధనాలను ఛేదించి మహిళల ఆరోగ్యానికీ అభ్యుదయానికీ జీవితాన్ని అంకితం చేసిన ధీరవనిత రుక్మాబాయి స్ఫూర్తిదాయక గాథ ఇది.

KiranPrabha Talk Shows List:

https://koumudi.net/talkshows/index.htm

Koumudi Web Magazine:

https://koumudi.net/

1 వినికిడులు

రేటింగ్
షేర్ WhatsApp వ్యాఖ్యలు

ఆడియో

1 కాపురమా? జైలా?- జైలుకే సిద్ధమన్న ధీరవనిత- తరాలకు దారిచూపిన వైద్యురాలు।డాక్టర్ రుక్మాబాయి। Rukhmabai 40:52